Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార బాయ్‌ఫ్రెండ్‌తో సూర్య సినిమా.. ట్రైలర్ అదుర్స్

తమిళ హీరో సూర్య తాజాగా థానా సేర్‌దకూట్టం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాహుబలి శివగామి కీలక పాత్ర పోషిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల అయింద

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (10:46 IST)
తమిళ హీరో సూర్య తాజాగా థానా సేర్‌దకూట్టం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాహుబలి శివగామి కీలక పాత్ర  పోషిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల అయింది. ఈ చిత్రం బాలీవుడ్‌ హిట్‌ మూవీ స్పెషల్‌ ఛబ్బీస్‌ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. తొలిసారిగా నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్నారు.  కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా రమ్యకృష్ణ, సీనియర్‌ నటుడు కార్తీక్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు
 
ఈ ట్రైలర్‌లో మాస్ బీట్‌తో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. అనిరుధ్ సంగీతం అదుర్స్ అనిపిస్తోంది. చాలాకాలం తర్వాత సీనియర్ కమెడియన్‌ సెంథిల్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో కాకుండా టాలీవుడ్‌లోనూ మాస్ హీరోగా పేరు కొట్టేసిన సూర్య, కీర్తి సురేష్‌ల ఈ సినిమా గ్యాంగ్ పేరితో అనువాదం కానుంది. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments