Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా'లో రాజపాండి ఫస్ట్ లుక్ అదుర్స్ (వీడియో)

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (11:17 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఈ చిత్రాన్ని మెగా హీరో రామ్ చరణ్ నిర్మిస్తుంటే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి వివిధ పాత్రల ఫస్ట్‌ లుక్‌లతో పాటు.. టీజర్‌ను విడుదల చేస్తున్నారు. 
 
తాజాగా ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి రాజపాండిగా నటిస్తున్నారు. విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బుధవారం విజయ్‌ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా సైరా సినిమాలోని ఆయన లుక్‌ను చిత్రయూనిట్ రిలీజ్‌ చేశారు. 
 
ఈ సినిమాలో రాజాపాండి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, తమన్నా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 
కాగా, ఈ చిత్రాన్ని తొలి స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో ఒకేసారి నిర్మిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments