చింటు- ఒరేయ్ బన్నీ వాన పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయిరా? బన్నీ - నీకు అది కూడా తెలియదా.. వాన పడుతున్నప్పుడు భూమి మొత్తం తడిసిందో లేదో దేవుడు టార్చ్ లైట్ వేసి చూసుకుంటాడు!...