డియర్! మన ప్రేమ విషయం ఇంట్లో వారికి తెలిసిపోయింది..! చెప్పింది రమ్య ఆ..! ఏమన్నారు..? కంగారుగా అడిగాడు రాకేష్. ఏముంది..? ఖర్చు తగ్గుతుందని లేచిపొమ్మన్నారు...! చెప్పింది రమ్య. 2. చూడటమేమిటి.. దానిని నేనే తెస్తేను.? ఏమండయ్! పక్కింటావిడ చీర చూశారా- ఎంత బావుందో? అంది రమ చూడటమేమిటి.. దానిని నేనే తెస్తేను..! అని టక్కున అని నాలుక్కరుచుకున్నాడు సుబ్బారావ్....