Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (09:21 IST)
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 78వ అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవ వేడుకలు మంగళవారం ఫ్రాన్స్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో పాటు పలు దేశాలకు చెందిన నటీనటులు, మోడళ్లు సందడి చేశారు. పలువురు భామలు డిజైనర్ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై ఆకట్టుకున్నారు.
 
ఇలాంటివారిలో బాలీవుడ్‌ ఊర్వశి రౌతేలా కూడా ఉన్నారు. ఆమె పొడవాటి మల్టీకలర్ గౌను ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలొలకించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు ఆమె లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
2018లో ఐశ్వర్యరాయ్ సైతం ఇదే తరహాలో మల్టీకలర్ గౌన్ ధరించడాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య రాయ్ లుక్‌ను ఇపుడు ఊర్వశి రౌతేలా కాపీకొట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఊర్వశికి మేకప్ ఎక్కువైందంటూ, హెయిర్ స్టైల్ బాగోలేదని విమర్శలు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments